నేత జన్మదినాన రక్తదాన శిబిరం

డాక్టర్. మల్లికార్జున్ కు బీజేపీ శ్రేణుల బహుమానం చౌట్ పల్లిలో ఘనంగా జన్మదిన వేడుకలు   కమ్మర్ పల్లి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని కానిస్టెన్సీ బీ జె పీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నేత జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చౌట్ పల్లి గురడి సంఘంలో రక్తధాన మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ రక్తదానం చేశారు. ఆయనతో...