కులాచారి దినేష్ పుట్టినరోజున రక్తదాన శిబిరం

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ జన్మదినం సందర్భంగా  ఆదివారం ఎస్ఆర్ఆర్ పాలి క్లినిక్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ  మండల అధ్యక్షులు,యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్త దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మారే అవకాశం రావడం పట్ల...