హున్సా గ్రామంలో రక్తదాన శిబిరం
. . . జీవనదాన మహాకుంభ్ కు విశేష స్పందన బోధన్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హున్సా గ్రామంలో ‘జీవనదాన మహాకుంభ్’ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. సుమారు 100 నుంచి 120 మంది యువకులు, స్వచ్ఛంద...