మద్నూర్‌ లో రక్తదానం శిబిరం ప్రారంభం

మద్నూర్, బతుకమ్మ     మద్నూర్ గ్రామంలో జగద్గురు శ్రీమద్ రామనందా అచార్య నరేంద్ర స్వామీజీ ట్రస్ట్ అద్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మెస్త్రి ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు వచ్చిన దాతలకు వైద్య బృందం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి, సురక్షితంగా రక్త సేకరణ చేపట్టారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ఈ శిబిరం లక్ష్యమని అన్నారు. రక్తదానం ప్రాణదానం ఒకటే అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్నూర్ సర్పంచ్ ముందు ఉంటారని గ్రామస్తులు...