విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో రక్తదాన శిబిరం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఉతాత్మత దివాస్ ను పురస్కరించుకొని రక్తదాని శిబిరం నిర్వహించారు. అయోధ్య రామ మందిర్ గురించి బాబ్రీ మజీద్ అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ఎందరో మంది కర సేవకుల ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అందులో భాగంగా రెడ్ క్రాస్ వారి చే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో బజరంగ్దళ్ కార్యకర్తలు, యువకులు ఈ శిబిరంలో...