టీయూ సౌత్ క్యాంపస్ లో రక్తదాన శిబిరం

బతుకమ్మ భిక్కనూరు: బిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీయూ సౌత్ క్యాంపస్ ఎకో క్లబ్,  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన డా. రోనాల్డ్ రోస్ హెల్త్ సొసైటీ బ్లడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం పై 'ప్రాణాలను కాపాడు - వీలైతే ఎక్కువమందికి అవగాహన కల్పించు' అనే లక్ష్యంగా చేసుకొని రక్తదాన శిబిరాల...