బోగస్ ఓట్ల తొలగింపుకు బిఎల్ఓ ల ఇంటింటి సర్వే ప్రారంభం
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో బోగస్ ఓటరు తొలగించడానికి ఇంటింటి సర్వేను గురువారం ప్రారంభించారు. ఈ మేరకు గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓ లను అప్రమత్తం చేస్తూ ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య వివిధ గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సలహాలు సూచనలు అందించారు. ఈ మేరకు స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ఇన్ఫర్మేషన్ ఫార్ములా పంపిణీలో భాగంగా మండలంలోని చంద్రన్ పల్లీ, గన్నారం, ఎత్తుతాండా, మెగ్య నాయక్ తండా లలో విఐపి లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందించడం...