సీతారాముల కల్యాణం చూసిన జన్మ ధన్యం

నిజామాబాద్, బతుకమ్మ : సీతా రాముల కల్యాణం చూసిన, విన్న వారి జన్మ ధన్యం అవుతుందని వేద పండితులు, పురోహితులు నంభి నరహరి అన్నారు. వినాయక నగర్ లోని శ్రీ పంచ ముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం శ్రీ సీతా రాములు కల్యాణాన్ని హిందూ వాహిని, హైందవ సేన ఉత్సవ సమితి, పంచముఖి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నంభి నరహరి, శౌర్య, కృష్ణ పురోహితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంభి నరహరి ప్రవచనం చేశారు. భక్తితో చేసిన ఏ పూజ అయిన భగవంతుడు...