మున్సిపల్ 28 వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల గాజుల్ పేట్ 28వార్డు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా గౌడే సౌజన్య రాజు ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గాజుల్ పేట్ 28వార్డు లో గల ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తామని నగర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 28 వ వార్డు మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.