ఆశీర్వదించండి . . అభివృద్ధి చేసి చూపిస్తా

. . . బిచ్కుంద మున్సిపాలిటీ మూడవ వార్డు నుండి బరిలోకి దిగనున్న సాయిని బస్వరాజ్   బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలోని మూడవ వార్డు నుండి మీ బిడ్డని ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మంగళవారం సాయిని బస్వరాజ్ "బతుకమ్మ"జర్నలిస్టు తో ముఖాముఖి మాట్లాడారు. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వంలో క్రియాశీలక వ్యక్తి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  సహాయ సహకారాలతో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చుంటానని కాంగ్రెస్ పార్టీ యువ...