తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడి బ్లాక్ మెయిల్ దందా

ఎక్సైజ్ అధికారులకు డబ్బుల కోసం బెదిరింపులు ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని వేధింపులు సీపీకి ఫిర్యాదు చేసిన నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో స్వప్న   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులను డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నతెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడు దానయ్యగౌడ్ పై నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో స్వప్నను తనకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే నెలవారిగా తీసుకుంటున్న ముడుపుల...