దూసుకెళ్తున్న నల్లమట్టి టిప్పర్లు
. ప్రమాదకరంగా రాకపోకలు . పట్టించుకోని అధికారులు నందిపేట్, బతుకమ్మ: ఒకటి కాదు.. రెండు కాదు వందలాది భారీ వాహనాలు నల్ల మట్టి ఓవర్ లోడ్ తో దూసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద గోదావరి లో నుంచి నల్లమట్టిని నందిపేట మండలం మీదుగా జోరుగా తరలిస్తున్నారు. భారీ టిప్పర్లు ఒకదాని వెనుక మరోటి ప్రమాదకరంగా దూసుకెళ్తున్నాయి. ఆ టిప్పర్ల వెనుకా ముందు ప్రయాణించే వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. పంట పొలాలకు తరలించాల్సిన...