నిజాం చక్కెర కర్మాగారం వద్ధ కార్మికుల బ్లాక్ డే

 బోదన్, బతుకమ్మ  : బోదన్ పట్టణంలోని నిజాం చక్కెర కర్మాగారం వద్ధ కార్మికులు బ్లాక్ డే నిర్వహించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ డిసెంబర్ 23న 2015 రోజున అర్థ రాత్రి  అక్రమ లే ఆఫ్ చేసి కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసి చీకటి రోజుగా మిగిల్చిన రోజున నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రథాన గేటు దగ్గర నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కార్మీక నాయకులు మాట్లాడుతు.... కార్మికులకు రావలసిన తొమ్మిది సంవత్సరాల వేతనాలు ఇప్పించి కార్మికులను, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని...