స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు ఎల్లారెడ్డి, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఆశావాహుల కార్యకర్తల సమావేశానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి...