Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:24 pm Posted by : ramakrishna

బాన్సువాడలో బోణి చేసిన బీజేపీ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణి చేసింది. బాన్సువాడలోని 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి గజ్జల మహేష్ కాంగ్రెస్ అభ్యర్థిపై 10 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.