బీజేపీ విజయం.. తలకిందులైన కాంగ్రెస్ అంచనాలు
. తలకిందులైన కాంగ్రెస్ అంచనాలు . గట్టిపోటీనిచ్చిన బీఎస్పీ అభ్యర్థి నిజామాబాద్, బతుకమ్మ: రెండు ప్రాధాన జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా సాగింది. చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిపై సుమారు 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితం కాంగ్రెస్ కు షాక్ అనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ట్మాతకంగా తీసుకుంది. సీఎం రేవంత్, పీసీసీ...