బోధన్‌లో బీజేపీ విజయోత్సవాలు
బోధన్ బతుకమ్మ: బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన మహానగర పాలిక ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బోధన్ పట్టణంలో ఘనంగా విజయ సంబురాలు నిర్వహించారు. ముంబైలోని 227 స్థానాలకు గానూ 127కి పైగా స్థానాల్లో గెలుపొందడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మహానగర పాలికల్లో 26 చోట్ల బీజేపీ విజయదుందుభి మోగించిందని బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులేటి గోపి కిషన్ పేర్కొన్నారు. ముంబై మేయర్ పీఠాన్ని తొలిసారిగా దక్కించుకోబోతున్న నేపథ్యంలో ఇది...