బీజేపీ మున్సిపల్ ముట్టడి ఉద్రిక్తం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   డివిజన్ లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, కార్పొరేటర్లు సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి లు మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్ లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...