హైకోర్టు లో బిజెపి వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలి
. . . ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ . . . బీజేపీ రాజకీయ వైఖరి సిగ్గుచేటు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని మల్యాల గోవర్ధన్ అన్నారు. టీఎమ్ ఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బుధవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా...