స్థానికంపై బీజేపీ మాస్టర్ ప్లాన్
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వాళ్లు.. స్ధానిక బరిలో దిగాల్సిందే బీజేపీలో సరికొత్త డిమాండ్ అధిష్ఠానం నిర్ణయంతో.. కింకర్తవ్యం అంటున్న నేతలు నాకు వద్దు బాబాయ్ అంటూ తలలు పట్టుకుంటున్న నేతలు నిజామాబాద్, బతుకమ్మ : స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాషాయ పార్టీ సిద్దమవుతోంది. మెజార్టీ జడ్పీ పీఠాలపై కన్నేసిన కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్ధులను స్ధానిక బరిలో నిలవాలని సూచిస్తోంది. ఈ పాటికే కొందరు అభ్యర్ధులకు...