వక్ఫ్ బిల్లుపై బీజేపీ అబద్ధ ప్రచారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తూ,  ప్రజల దృష్టిని మత విద్వేషాల వైపు మళ్లించేందుకు కుట్రలు చేస్తోందని  ఆల్ ఇండియా  ఖౌమీ తన్జీం నిజామాబాద్ జోన్ అధ్యక్షుడు, మాజీ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగ చైర్మన్ సుమీర్ అహ్మద్ విమర్శించారు. వక్ఫ్ బిల్లు పేద ముస్లింల మేలుకోసమేనంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్‌లను ఉద్దేశించి – "మీకు నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే...