మెండోరా నుండే బీజేపీ ఎన్నికల శంఖారావం
బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామం నుండే బీజేపీ స్థానిక ఎన్నికల శంఖ రావం మరోగించినట్లు మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం మెండోరా లో స్థానిక ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ,సర్పంచ్ స్థానాలను గెలిపించుకోవాలని అందుకు కార్యకర్తలు,నాయకులు సైనికులు లెక్క పనిచేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ...