మార్చి 7 నుంచి బీ.జే.ఎల్.పి జిల్లాల పర్యటన

  . . . కామారెడ్డి సమావేశంలో శాసనసభ పక్షం తీర్మానం   కామారెడ్డి, బతుకమ్మ :   తెలంగాణ లో వ్యవసాయ సంక్షోభానికి రేవంత్ సర్కార్ కారణమని బిజెపి శాసనసభాపక్షం తీర్మానించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో బి జె ఎల్ పి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కె.వి.ఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు. బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ లతో పాటు ఎమ్మెల్యే లు...