బీజేపీ కుట్ర పూరిత చర్యలు

ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమంగా ఛార్జ్ షీట్ బీజేపీ కుట్ర పూరిత చర్యలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసినందుకు నిరసనగా గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా...