ఎస్డిఎఫ్ ఫండ్స్ షబ్బిర్ ఆలీ పెత్తనంపై బిజేపి మండిపాటు
బల్ధియా ప్రమేయం లేకుండా నిధుల కేటాయింపుపై ఆగ్రహం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బిజేపి కార్పొరేటర్ల బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మంజూరైన ఎస్డిఎఫ్ ఫండ్స్ పై ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ పెత్తనం పై నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ బిజేపి కార్పోరేటర్లు మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ల ప్రమేయం లేకుండానే పంచాయతీ రాజ్ శాఖ నుంచి నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలకు పనులను కమీషన్ బెస్ పై ఇవ్వడాన్ని నిరసన తెలిపారు. ఈ మేరకు బుదవారం...