వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఇందూర్, బతుకమ్మ : వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షాతన నగరంలో సందీప్ గార్డెన్ లో ఇందూర్ అర్బన్ నియోజకవర్గ కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, బాణాల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు ప్రభుత్వ...