ఎమ్మెల్యే ఇంటి వద్దకు వస్తే బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారు

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు దినేష్ తీవ్రంగా స్పందిస్తూ, ఎమ్మెల్యే ఇంటి వద్దకు కాంగ్రెస్ నాయకులు వస్తే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. ఆర్మూర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను...