బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచెయ్యాలి

బీజేపీ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్    వేల్పూర్, బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చెయ్యాలని మండల పార్టీ అధ్యక్షులు బేల్దారి నవీన్ సూచించారు. బుధవారం మండల కార్యాశాల సమావేశంను సమావేశాన్ని బుధవారం మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ మండల కార్యశాల సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల ప్రబారి మూల్గె మహిపాల్,  బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో కార్యకర్తలనిద్దేశించి మండల...