భీమ్ గల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం

బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు   భీమ్ గల్, బతుకమ్మ : రానున్న భవిష్యత్ రోజుల్లో భీమ్ గల్ మున్సిపాలిటీ పై భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి మున్సిపాలిటీని కైవసం చేసుకొంటామని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు అన్నారు. ఆదివారం పట్టణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని పార్టీ జెండాను సీనియర్ బీజేపీ నాయకులు సంధ్యా రాజుచే ఆవిష్కరింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులన్నీ బెజేపీవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్...