బోధన్‌లో భాజపా విజేతలకు ఘన సన్మానం

  బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఘనంగా సన్మానించారు. బోధన్‌లోని ఎంఎపిఆర్  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులుగా గెలుపొందిన భాజపా అభ్యర్థులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ నుంచి ఎన్నో...