నగరంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర  ప్రధాన రహదారి గుండా సాగి  అనంతరం నిఖీల్ సాయి చౌరస్తా వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఈ...