బీజెపి, టిఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలు

మోర్తాడ్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలలో తో పాటు విద్యా  ప్రభుత్వ  రంగాలలో  తెలంగాణలో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని అగ్రనేత రాహుల్ గాంధీ  ఇచిన మాటప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్  పెట్టీ ఆమోదింపజేసిన తరవాత టీఆర్ఎస్ అదినేత  కేసీఆర్ ఈ నెల 8 న  కరీంనగర్ లో బీసీ గర్జన కార్యమము పెట్టారు. అంటే  కేసీఆర్, కేటీఆర్ వెన్నులో చఆలి పుట్టిందని టీపీసీసీ అధికార ప్రతినిధి  బాస వేణుగోపాల్ యాదవ్...