బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు

మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్   భీమ్ గల్, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ మేరకు అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు బీజేపీ పార్టీ పూర్తి మద్దత్తునిస్తున్నట్లు మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం పట్టణ కేంద్రంలో బంద్ కార్యక్రమం లో పాల్గొని వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి వేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో బీసీలకు 42%:రిజర్వేషన్ కోసం బీజేపీ పార్టీ పోరాటం...