నూతన బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి
ఒక బూత్ లో 100 ప్రాథమిక సభ్యత్వాలు అయితేనే బూత్ కమిటీ ఎన్నిక జరగాలి బూత్ కమిటీల ఎన్నిక అనంతరం అందరి సమన్వయంతో మండల కమిటీ ఏర్పాటు చేయాలి బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని అన్ని మండలాల్లో నూతనంగా బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీలు, మండల కమిటీ ల ఎన్నిక ల విషయమై సంఘటన...