బీజేపీ అంటే బ్రిటీష్ జాహిల్ పార్టీ
. . . సీసీ కెమెరాలు ఆపేసి.. ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థులపై పైశాచికానికి తెగబడ్డారు . . . నాటి బ్రిటీష్ ప్రభుత్వం దాష్టీకాలనే నేడు బీజేపీ చేస్తోంది . . . తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్...