తెలంగాణ ప్రజలకు అండగా బీజేపీ
హైదరాబాద్,బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రాంచందర్ రావు శనివారం ఉదయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందన్నారు. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్నాని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకమైందన్నారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా... సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుందన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని...