ఆలయాల పరిరక్షణ కు బీజేపీ ఆధ్యాత్మిక సెల్
. . . బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని ఆలయాల పరిరక్షణకు పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశం గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఆధ్యాత్మిక సెల్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలో చారిత్రాత్మక ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటి భూముల పరిరక్షణ చేపట్టాలన్నారు. ఆలయాలపై దాడులు వ్యతిరేక...