మోదీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా పక్షం కార్యక్రమం
బతుకమ్మ, బోధన్: ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బిజెపి పిలుపు మేరకు జరుగుతున్న “సేవ పక్షం” కార్యక్రమాల భాగంగా బోధన్ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో శక్కర్‌నగర్ హనుమాన్ వ్యాయామశాల పరిసర ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛ భారత్ వంటి సేవా...