ఆర్ వోబి నిధుల కోసం బీజేపీ బిక్షాటన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మాదవనగర్ ఆర్వోబి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల జాప్యం చేయడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిక్షాటన నిర్వహించారు. మంగళవారం మాదవనగర్ ఆర్ వోబి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతిరెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు నిరసన దీక్ష నిర్వహించారు. [caption...