రేపు మాధవనగర్ ఆర్ వోబి వద్ద బీజేపీ నిరసన దీక్ష

   ఇందూర్, బతుకమ్మ :   మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి  నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10  గంటలకు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన దీక్షలో ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ,  ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్...