వండిన అన్నంలో ఉప్పువేసే రకం బీజేపీ వాళ్లు
. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వీధి నాటకాలు వేయడమే వారి పని.. . కేటీఆర్, హరీశ్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి ప్లాన్ . గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లిములు బీసీల్లో ఉన్నారు . . పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: బీజేపీ వాళ్లు వండిన అన్నంలో ఉప్పు వేసే రకాలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ తన కన్నా బడా బీసీ లేడంటున్నాడు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం...