బీజేపీ పార్టీ అభ్యర్థులకు బిఫాం అందజేత
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు బాన్సువాడ మున్సిపాలిటీ ఇంచార్జ్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో 17 అభ్యర్థులో 15 అభ్యర్థులకు బీఫామ్ అందించారు. మిగిలిన ఇద్దరికీ రేపు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్న రాజులు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి చేసిన సేవలను చూసి మీకు బీఫామ్ ఇవ్వడం జరిగిందని, ఈరోజు నుండి ఎలక్షన్ ముగిసే వరకు 18 గంటలు కష్టపడి పనిచేసి అత్యధిక కౌన్సిలర్లను గెలిసి బాన్సువాడ మున్సిపాలిటీ...