23న నిజామాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక!
. . .గాంధీ చౌక్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు మహా పాదయాత్ర . . . జాతీయ అధ్యక్షుడి రెండో ప్రసంగం కు వేదిక కానున్న ఇందూర్ నిజామాబాద్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న నిజామాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్ర లో ఆయన పాల్గొననున్నారు. గాంధీ చౌక్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుండగా, అనంతరం ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు...