బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

ఎంపీ అరవింద్ పదవికి రాజీనామా చేస్తే బీసీలలో గొప్పవారిగా మిగులుతారు దేశంలో మోడీ ప్రభుత్వం మైనార్టీలో నడుస్తోంది ఆర్వోబీల కోసం ఎంపీ అరవింద్ మోడీ, సీఎం ఇళ్ల వద్ద ధర్నా చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   నిజామాబాద్, బతుకమ్మ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రావాలంటే తెలంగాణకు చెందిన 8మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని, అప్పుడు బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కవిత విలేకరుల సమావేశంలో...