ఓబీసీ మోర్చా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఓబిసి మోర్చా నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ హాజరైయారు.‌ ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు మెంబర్షిప్ డ్రైవర్ ను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కచ్చితంగా 200 మంది సభ్యులను భారతీయ జనతా...