బిజెపి సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్

బతుకమ్మ, ఆర్మూర్ : బీజేపీ సభ్యత్వం "స్పెషల్ డ్రైవ్ " లో భాగంగా ఆదివారం అర్ముర్ పట్టణం లోని 29 వ వార్డు పాత బస్టాండ్, హుస్నాబాద్ కాలనీ మరియు 13వ వార్డు 1300ప్లాట్స్ కాలనీ, జిరాయత్ నగర్ కాలోనిలలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు లు పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు మూల ఒడ్డెన, కోలా రాము పాల్గొన్నారు....