బీజేపీ సభ్యత్వ నమోదు
బతుకమ్మ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గల 24వ వార్డులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ నాయకులు లోకా భూపతి రెడ్డి, విశిష్ట అతిథిగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సభ్యత్వ నమోదు ఆర్మూర్ అసెంబ్లీ సహ కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రజలు...