ఒకే దేశం ఒకే ఎన్నిక పై బీజేపీ సమావేశం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ వృద్దుల కమ్యూనిటీ భవనంలో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త గా విచ్చేసిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రకమైన ఎన్నిక జరగటం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వలన పాలన ఇబ్బందికరంగా మారటమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం కూడా పడుతుందన్నారు....