18 వ డివిజన్ నుంచి బరిలో బీజేపీ మేయర్ అభ్యర్థి

. . . కొలిక్కి వస్తున్న బిజెపి కార్పొరేటర్ అభ్యర్థుల కసరత్తు   . . . ముందస్ధుగానే  ఎన్నికల గోదాలో కమలం పార్టీ   . . . నోటిఫికేషన్ కి ముందుఎలక్షన్ పనులను ప్రారంభించిన కాషాయదళం    నిజామాబాద్,  బతుకమ్మ :   నిజామాబాద్ నగర పాలకసంస్థపై కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాధులు ముందస్ధుగాను కసరత్తులుచేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఖరారు కు ప్రయత్నాలుజోరందుకున్నాయి. ఇందూర్ బల్ధియా ను  ఎన్నికలసంఘం మహిళ జనరల్ కు ఖరారు చేసిన నేపథ్యంలో ముందుగా ...