దేవాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని( సేవాపక్షం) కార్యక్రమాలలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించిన నుండి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పట్టణాలు, పల్లెలు గ్రామాలు స్వచ్ఛభారత్ తో పరిశుభ్రతతో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల...